ఆపకపోతే పోరాటాలు చేస్తాం: టీడీపీ నేతలు

దిశ, అమరావతి బ్యూరో: వైసీపీ ఉచ్చులో నుంచి దళితులు బయటకు రావాలని టీడీపీ నేతలు పిల్లి మాణిక్యరావు, మానుకొండ శివ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు దళితుల వేళ్లతోనే దళితుల కళ్లు పొడుస్తున్నారన్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సైతం దళితులనే టార్గెట్ చేస్తున్నారన్నారు. దళితులపై దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

Advertisement