- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముఖ్యమంత్రి ఇంతవరకూ స్పందించరా?
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ హత్యకు గురైతే ఇంతవరకూ స్పందించలేదని మండిపడ్డారు. సొంత బాబాయి హత్య కేసునే నీరుగార్చాలని చూసిన సీఎం జగన్‌కు.. దళిత మహిళ హత్య కేసు దోషులను శిక్షిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాకుండా జగన్ ఢిల్లీ పర్యటనపై అనుమానాలున్నాయని తెలిపారు.
Next Story