- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జగన్ మనీలాండరింగ్ ఎక్స్‌ప్రెస్: పట్టాభిరామ్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, జైకా వంటి ప్రపంచ ఆర్ధిక సంస్థలను వదిలేసి.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన విదేశీ బ్యాంకులను ప్రొత్సాహించడం హాస్యస్పదమన్నారు టీడీపీ నేత పట్టాభిరామ్. అతి తక్కువ వడ్డీలతో రుణాలు తీసుకొస్తామని చెప్పడం వెనుక అతి పెద్ద రహస్యం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని ఓ ప్రైవేటు కంపెనీకి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు. ఆంధ్రాటు అమెరికా వయా చెన్నై అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన జగన్ మనీ లాండరింగ్ ఎక్స్‌ప్రెస్ అంటూ చురకలు వేశారు.
Next Story