వారికి ఏం సమాధానం చెప్తారు జగన్ గారూ..

by srinivas |
వారికి ఏం సమాధానం చెప్తారు జగన్ గారూ..
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు టీఏసీలో 55,548 కోట్లకు ఆమోదం తెచ్చి 70శాతం పైగా పూర్తి చేస్తే, మీ ఆస్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన మీరు, 125 అడుగుల విగ్రహంపై రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు? జగన్‌ గారు అని ట్విట్టర్‌ వేదికగా ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రంతో లాలూచీ పడి పోలవరంలో 150 అడుగుల నీటి నిల్వ సామర్థ్యాన్ని 135 అడుగులకు పరిమితం చేస్తారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story