- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పెంచిన చార్జీలు ఉపసంహరించాలి’
by srinivas |
X
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెంచిన బిల్లులను చెల్లించవద్దని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక అల్లాడుతున్న జనంపై ప్రభుత్వం మరింత భారం మోపిందని బోండా ఉమ విమర్శించారు. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని ఈ సందర్భంగా ఉమ గుర్తు చేశారు. ఈ అంశంపై తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపు జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. పెంచిన చార్జీలకు తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని బోండా ఉమ హెచ్చరించారు.
Advertisement
Next Story