- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలుగుదేశం బీసీల పార్టీ : రాజేంద్రప్రసాద్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాకే బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో బీసీల కోసం వైసీపీ ప్రభుత్వం పథకం కూడా తీసుకురాలేదని విమర్శించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
Next Story