- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం సోంపేటలోని ఆరో అదనపు జిల్లా సెషన్ కోర్టులో అచ్చెన్నాయుడు తరపు లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం అచ్చెన్నాయుడుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
Next Story