- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘పల్నాడులో వారిని బహిష్కరిస్తున్నారు’
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దళిత శంఖారావం కార్యక్రమం నిర్వహించిన బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏపీలో దళిత వ్యతిరేక ప్రభుత్వం పరిపాలిస్తోందని తెలిపారు. దళితులంటే ముఖ్యమంత్రికి కనీస గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోవడంతో పాటు, పల్నాడులో నేటికీ దళితులను బహిష్కరిస్తున్నారని తెలిపారు.
Next Story