వారిని మనుషుల్లా చూడండి: చంద్రబాబు

TDP

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో కరోనా మృతదేహాలను చెత్త వాహనంలో తరలించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది భయంకరమైన ఘటన అని ఆయన అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలా చేయడం ద్వారా వ్యాధి మరింత వ్యాప్తి అయ్యే అవకాశం ఉందన్నారు. కరోనాతో మృతి చెందిన వారిని ప్రభుత్వం కనీసం మనుషులలాగా అయిన ఎందుకు చూడటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.

Advertisement