- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ కరుణామయి స్మృతికి నివాళులు: చంద్రబాబు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: మదర్ థెరీసా జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ట్వీట్ చేస్తూ.. ‘”మనం చేసే సాయం సముద్రంలో బిందువంతే కావచ్చు, కానీ అది కూడా చేయకపోతే సముద్రం ఒక బిందువును కోల్పోతుంది” అన్నారు మదర్ థెరీసా. కాబట్టి ఎదుటి మనిషికి సాయం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దు. మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆ కరుణామయి స్మృతికి నివాళులు అర్పిద్దాం.’ అంటూ హితవు పలికారు.
Next Story