- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులకు బేడీలు.. చలో గుంటూరు జైలు

X
దిశ, వెబ్డెస్క్: అమరావతిలో రైతులకు బేడీలు వేయడంపై నిరసనగా.. నేడు చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కాగా, చలో గుంటూరు కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల తీరుపై నేతలు మండిపడుతున్నారు.
Next Story