- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > షాకింగ్ : కరోనా టెస్ట్‌లో అపశృతి.. సర్పంచ్ ముక్కులోనే విరిగిన స్వాబ్..
షాకింగ్ : కరోనా టెస్ట్‌లో అపశృతి.. సర్పంచ్ ముక్కులోనే విరిగిన స్వాబ్..
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరోనా వస్తేనే కాదు.. పరీక్షలు చేయించుకునే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తయారైంది. కరీంనగర్ జిల్లాలో కరోనా టెస్ట్ చేస్తుండగా ముక్కులోనే స్వాబ్ విరిగిపోయింది. జిల్లాలోని రామడుగు మండలం వెంకట్రావ్‌పల్లిలో శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ క్యాంప్‌లో సర్పంచ్ జవ్వాజి శేఖర్‌కు హెల్త్ సూపర్ వైజర్ కరోనా టెస్ట్ చేస్తుండగా ముక్కులోనే స్వాబ్(పుల్ల) విరిగిపోయింది. విరిగిన స్వాబ్‌ను తొలగించేందుకు శేఖర్‌ను కరీంనగర్‌లోని ఈఎన్‌టీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే శేఖర్‌ను పరీక్షించిన వైద్యులు.. స్కానింగ్ చేసి ఎండో స్కోపి ద్వారా స్వాబ్ బయటకి తీసినట్టు అధికారులు తెలిపారు.
Advertisement
Next Story