- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేనే చెప్తాగా.. పుకార్లెందుకు : సుశాంత్
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరో సుశాంత్.. స్టార్టింగ్‌లో లవర్ బాయ్ క్యారెక్టర్స్‌తో మీడియం రేంజ్ హిట్స్ అయితే అందుకున్నాడు. కానీ ఆ తర్వాతి సినిమాలు అంతగా వర్కవుట్ కాలేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత ‘చిలసౌ’తో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. అల వైకుంఠపురంలో సినిమాలో స్పెషల్ రోల్‌తోనూ మెప్పించాడు. ప్రస్తుతం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమా చేస్తున్న సుశాంత్.. షూటింగ్ 70 శాతం పూర్తయినట్లు తెలిపాడు. అన్ని మూవీ యూనిట్స్ లాగే తాము కూడా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు.
ఆ సినిమా తప్ప కొత్తగా ఎలాంటి ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వలేదని స్పష్టం చేశాడు. ఒకవేళ కొత్తగా ఏవైనా ఒప్పుకుంటే స్వయంగా తానే వెల్లడిస్తానని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇషా రెబ్బాతో కలిసి సుశాంత్ నెక్స్ట్ మూవీ ఉండబోతుందని మీడియాలో వార్తలు రావడంతో.. సుశాంత్ తన స్టేట్మెంట్ ద్వారా క్లారిటీనిచ్చాడు.
https://twitter.com/iamSushanthA/status/1271482654622244864?s=19