సుశాంత్‌సింగ్ కేసు సీబీఐకి బదిలీ

by Anukaran |
సుశాంత్‌సింగ్ కేసు సీబీఐకి బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి పలు మలుపులు తిరుగుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ ఆత్మహత్య కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని బీహార్ ప్రభుత్వం ప్రతిపాదన పంపింది.

సుశాంత్ తండ్రి కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ కేసును సీబీఐ ఎంక్వైరీ చేసి ఏం తేల్చనుందో అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story