- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రణ్‌వీర్‌పై సుశాంత్ ఫ్యాన్స్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఎనర్జిటిక్ రాక్‌స్టార్ రణ్‌వీర్ సింగ్‌పై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సుశాంత్‌ను అవమానపరిచాడంటూ ఫైర్ అవుతున్నారు. బింగో కంపెనీకి అంబాసిడర్‌గా ఉన్న రణ్‌వీర్ న్యూ యాడ్ రిలీజ్ కాగా, సుశాంత్ ఆలోచనా విధానంపై ఫన్ క్రియేట్ చేస్తూ అడ్వర్టైజ్‌మెంట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్ బింగో, బాయ్‌కాట్ రణ్‌వీర్‌సింగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
They are insulting SSR 😡😡
dislike it 👎👎😤😤 #BoycottBingo#BoycottBingo#RepublicRoar4SSR#BoycottBollywood pic.twitter.com/W4O000Vrhf— vaibhav 🇮🇳🚩 (@Vaibhav26061434) November 19, 2020
A moron is talking about photon! #BoycottBingo#RepublicRoar4SSR pic.twitter.com/VTQWjQIMrA
— OneDu🦋🌪️💫❤️ (@_whysofurious) November 19, 2020
ఇంతకీ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఏముంది అంటే.. రణ్‌వీర్‌సింగ్ ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్తాడు. అక్కడికి వచ్చిన బంధువులు అందరు ‘తర్వాత ప్లాన్ ఏంటి బాబు?’ అని అడుగుతుంటారు. అందరి ప్రశ్నతో విసిగిపోయిన రణ్‌వీర్‌కు బింగో మ్యాడ్ యాంగిల్ తినగానే ఓ గ్రేట్ ఐడియా వస్తుంది. ఎవరికి అర్థం కానీ, స్టైల్‌లో అల్గారిథమ్స్, ఫొటాన్స్, ఏలియన్స్ గురించి మాట్లాడుతూ.. ఇదే తన నెక్స్ట్ ప్లాన్ అని చెప్తుండగా అందరూ షాక్ అయిపోతారు. ఈ యాడ్‌లో సుశాంత్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, తను మాత్రమే అలా ఫొటాన్స్, ఏలియన్స్ గురించి మాట్లాడుతారని..తనను టార్గెట్ చేస్తూ యాడ్ చేశారని ఆరోపిస్తూ ఫైర్ అవుతున్నారు. ఒక మూర్ఖుడు ఫొటాన్ గురించి మాట్లాడుతున్నారు చూడండి అంటూ సుశాంత్ ఫ్యాన్స్ రణ్‌వీర్‌ను తిట్టేస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ ప్రవాహంతో యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసింది బింగో.
https://twitter.com/Imonly4sushant/status/1329260270435254272?s=20