సుశాంత్ కేసులో ఈడీ ముందు హాజరైన నటి రియా

by Anukaran |
సుశాంత్ కేసులో ఈడీ ముందు హాజరైన నటి రియా
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఈడీ ముందు నటి రియా నేడు హాజరయ్యారు. ఆమెతోపాటు సోదరుడు, తండ్రి కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. రియా అకౌంట్ నుంచి రూ. 15 కోట్ల నిధుల బదిలీపై అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. కాగా, సుశాంత్ కేసు గత కొద్ది రోజుల నుంచి పలు మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ ది హత్యా లేక ఆత్మహత్య అనేదానిపై అధికారులు దృష్టి సారించారు. వేచి చూడాలి చివరకు వాస్తవం ఏంటనేది తెలిసేందుకు.

Advertisement

Next Story

Most Viewed