- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్పంచ్ ఇంట్లో విషాదం నింపిన ‘డెంగ్యూ’..
by Sumithra |
X
దిశ, లింగాల : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని పద్మన్నపల్లి గ్రామ సర్పంచ్ దేవి కుమారుడు నేనావత్ భరత్(10) డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భరత్ గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, అచ్చంపేట నగరంలో పరీక్షలు చేయించగా డెంగ్యూ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు.
జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించగా అక్కడ పరిస్థితి విషమించడంతో శనివారం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు లింగాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడని తెలిపారు. కొడుకు మృతిలో సర్పంచ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.అయితే, మండలంలో డెంగ్యూ జ్వరం ప్రబలుతున్నా వైద్యాధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
- Tags
- dengue fever
Next Story