- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్యాట్విరగొట్టుకొని అవుటైన రైనా.. సోషల్ మీడియాలో వైరల్
by Shyam |

X
దిశ వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2021 రెండో దశలో నిన్న ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు సురేశ్ రైనా అవుటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సురేశ్ రైనా 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. రైనా అవుటై పోతూ తన బ్యాట్‌ను కూడా విరగొట్టుకొని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో క్రికెట్ అభిమానులు షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రైనా ఆ వెంటనే షార్ట్ పిచ్ బంతికి దొరికిపోయాడు. బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని రైనా భారీ షాట్‌కు యత్నించి రాహుల్ చహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
Next Story