- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డాక్టర్‌ను కలిసిన మాట వాస్తవమే : రజినీకాంత్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై గతకొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై గురువారం ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. తాను డాక్టర్‌ను కలిసిన విషయం నిజమే అని.. ఆరోగ్యంపై కొన్ని సలహాలు తీసుకుంటున్నాను అని తెలిపారు. పార్టీ, రాజకీయ భవిష్యత్తుపై త్వరలో వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
Next Story