- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నీరు పెట్టుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
by Shyam |
X
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకున్నారు. ‘ఎస్పీబీ 45 ఏళ్లు నా గాత్రంలా జీవించారు. ‘అన్నాత్తె’ సినిమా కోసం ఆయన పాడిన పాటలో నటించాను. కానీ, నాకు ఆయన పాడే చివరి పాట ఇదే అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేనెంతగానో అభిమానించే ఎస్పీబీ మనమధ్య లేకపోయినా ఆయన మధురమైన స్వరం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు’ అని రజనీకాంత్ తమిళ్‌లో ట్వీట్ చేశారు. అయితే రజనీ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తె’లో ఎస్పీబీ పాటను రిలీజ్ చేసిన సందర్భంగా బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రజనీ. ఇక శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన్, కీర్తి సురేశ్, ఖుష్బూ ప్రధానపాత్రల్లో కనిపించబోతుండగా.. నవంబరు 4న రిలీజ్ కానుంది.
Advertisement
- Tags
- annette
Next Story