- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్నీలియోన్ ఎమోషనల్ పోస్ట్.. ఏమనంటే..?
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన కూతురు బర్త్ డేకు సంబంధించి కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. విషయమేమిటంటే.. తన దత్తత కూతురు నిషాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. అనంతరం కొన్ని విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “మూడేళ్ళ క్రితం నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నావ్. జాగ్రత్తగా చూసుకుంటామనే నమ్మకంతో నీవు మాతో వచ్చావు. నిజమైన ప్రేమ ఏంటో మాకు చూపించావు. ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. నిన్ను చూస్తుంటే జీవితంలో గొప్ప మహిళవు అవుతావనే నమ్మకం కలుగుతోంది. ప్రతీ విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను. ఐ లవ్యూ నిషా” అంటూ సన్నీలియోన్ ఎమోషనల్గా అందులో పేర్కొన్నది. ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Advertisement
Next Story