- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రౌడీయిజంలోనూ నెపోటిజమ్.. మనవడిని ‘గల్లీ రౌడీ’ చేయాలనుకున్న తాత
X
దిశ, సినిమా : ‘ఎవరైనా మనవడిని ఇంజినీర్‌ను చేస్తారు.. డాక్టర్‌ను చేస్తారు.. బాగా బలిసి కొట్టుకుంటే ఎమ్మెల్యేను చేస్తారు’ కానీ ఈ హీరో తాత మాత్రం నెపోటిజమ్‌ను ఫాలో అయిపోతూ రౌడీని చేద్దాం అనుకున్నాడు. సందీప్ కిషన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘గల్లీ రౌడీ’ ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కగా.. లేటెస్ట్‌గా రిలీజైన టీజర్ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్‌తో నిండిపోయింది. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ బాబీ సింహా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకులు కాగా.. సాయి కార్తీక్, రామ్ మిరియాల సంగీతం సమకూరుస్తున్నారు. కాగా టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ‘గల్లీ రౌడీ’కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
Advertisement
Next Story