- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి బెంగళూరుపై అమితమైన ఆసక్తి..
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ :
దేశంలో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే వారికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఫస్ట్ చాయిస్‌గా నిలుస్తోంది. విద్యార్థుల్లో దాదాపు మూడో వంతు మంది బెంగళూరులోనే చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ‘క్యూఎస్ ఐ-గేజ్’ సర్వే వెల్లడించింది.
దాదాపు 31శాతం మంది యువత బెంగళూరుపై ఆసక్తి చూపించగా.. ఆహ్లాకదర వాతావరణం, భద్రత, మౌళిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాల వల్ల యువత ఆ నగరం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చదివేందుకు 26శాతం మంది విద్యార్థులు ఆసక్తి చూపించినట్లు సర్వేలో వెల్లడైంది.
Advertisement
Next Story