- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అర్థం చేసుకోండి.. బయటకు వస్తే కఠిన చర్యలు : సీపీ అంజనీ కుమార్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, కొందరు మాత్రం లాక్‌డౌన్ తమకు పట్టదన్నట్టుగా రూల్స్ బ్రేక్ చేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీ అంజనీ కుమార్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం నిరంతరం పని చేస్తు్న్నట్టు తెలిపారు. ఈ విషయం అర్ధం చేసుకుని ప్రజలు కచ్చితంగా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు పాటించకుండా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Next Story