- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సహకార సంఘం ఎన్నికల్లో దారుణం..
by Sumithra |

X
నల్గొండ జిల్లాలోని చిట్యాలలో జరుగుతున్నసహకార సంఘం ఎన్నికల్లో బుధవారం దారుణం చోటుచేసుకుంది.3వార్డులో పోటి చేస్తున్నకాంగ్రెస్ అభ్యర్థి జలంధర్‌పై దయ్యాల శ్రీకాంత్, అతని అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.అంతేకాకుండా బాధితుని కడుపుపై బండరాళ్లను ఎత్తివేసారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జలంధర్‌ను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Next Story