- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే పరీక్ష.. ఇంకా ఇవ్వని హాల్‌టికెట్లు
by Shyam |
X
హైదరాబాద్: రేపు ఉదయమే.. ఇంటర్ పరీక్షలు. కానీ, ఇప్పటివరకూ శ్రీ మేధా కాలేజ్‌లోని విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. దీంతో నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు 40మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే, కాలేజీ యాజమాన్యం ఫీజు చెల్లించకపోవడంతోనే హాల్ టికెట్లు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు అధికారులు హాల్ టికెట్ల జారీపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Next Story