ఇళ్ల స్థలాల గురించి నేడు..

by srinivas |
ఇళ్ల స్థలాల గురించి నేడు..
X

దిశ, అమరావతి: టీడీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయనున్నారు. ఇళ్ల స్థలాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణ, టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇల్లులు పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసనలు తెలుపనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed