- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దుర్గగుడిలో దురాగతాలు.. అవన్నీ మాయం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ కనకదుర్గమ్మ పట్టుచీరల మాయం కేసులో ఏసీబీ, విజిలెన్స్ నివేదికలో సిబ్బంది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్గా దుర్గమ్మ చీరాల విభాగం మారింది. ఆలయ సిబ్బంది చేతివాటాన్ని ఏసీబీ నివేదిక బయటపెట్టింది. రూ. 7 వేల, రూ.3,500 ల విలువ గల పట్టుచీరలు కనిపించకుండా పోవడం, చీరాల ధరలకు బార్ కోడింగ్ ధరలకు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు నివేదికలో వివరించారు. ఇండెంట్ లేకుండా 7 పట్టు చీరలు పక్కన పెట్టినట్లు గుర్తించారు.
Next Story