- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరోనాతో శ్రీశైలం ఆలయ ఉద్యోగి మృతి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పవిత్రమైన దేవస్థానాల్లో కూడా విజృంభిస్తోంది. ఇప్పటికే తిరుపతి ఆలయంలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏకంగా అర్చకులకే పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళనకరంగా మారింది. అయితే, శ్రీశైలం ఆలయంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ తాత్కాలిక ఉద్యోగి మరణించాడు. ఇటీవల వైరస్ సోకడంతో తన స్వగ్రామానికి (ఏలూరు)కు వెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉంటూ వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అయితే, పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు.
Next Story