- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీకాకుళం టు హైదరాబాద్.. కేటీఆర్ కోసం వీరాభిమానం సాహసం
by Anukaran |

X
దిశ, కోదాడ : మంత్రి కేటీఆర్ పై ఉన్న వీరాభిమానంతో ఓ యువకుడు ఆయన్ను కలవాలని శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు కాలినడకన వెళ్లి కలవాలి అనుకున్నాడు. గత నవంబర్ నెల 30వ తేదీన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం సారథి గ్రామం నుంచి వండాన శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో నుంచి బయలుదేరాడు. బుధవారం కోదాడకు చేరుకుని స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కలవాలని అనుకున్నాడు. కాగా, ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడంతో రేపు ఉదయం కేటీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్తానని, మంగళవారం రాత్రి కోదాడలో బస చేసినట్టు తెలిపాడు.
Next Story