- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
T20, ODI రెండు ఫార్మట్లలో ప్రపంచ రికార్డు ఈ జట్టుదే
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా జట్టు T20, ODI రెండు ఫార్మట్లలో ప్రపంచ రికార్డును కలిగి ఉంది. ఈ జట్టు ఆదివారం వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 259 పరుగులను చేజింగ్ చేసి స్టన్నింగ్ విక్టరి సాధించింది. అలాగే 2006 మార్చి 12న ఆస్ట్రేలియాపై 435 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించి ODI క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేజింగ్‌ను నమోదు చేశారు. దీంతో రెండు ఫార్మట్లలో కూడా ఒకే జట్టు అత్యధిక విజయవంతమైన పరుగులు ఛేజింగ్ చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.
Next Story