- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇండోర్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్‌పై బీసీసీఐ అప్పీల్..
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ కు ఆతిథ్యం ఇచ్చిన ఇండోర్ పిచ్ కు ఐసీసీ ‘పూర్’ రేటింగ్ ఇవ్వడం పై బీసీసీఐ ఆపిల్ చేయనుంది. మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా ఇవ్వడం పై అభ్యంతరాలు వ్యక్తం చేయనుంది. ఏదైనా వేదికకు ఐదేళ్ల వ్యవధిలో ఐదు, అంతకంటే ఎక్కువ డి మెరిట్ పాయింట్లు వస్తే, ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. ఈ క్రమంలోనే ఇండోర్ పిచ్ పై బీసీసీఐ తమ వాదనలు వినిపించనుంది.
Next Story