- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెంగళూరు ఓపెన్‌లో సుమిత్ శుభారంభం
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు సుమిత్ నాగల్ శుభారంభం చేశాడు. ఇటీవలే చెన్నయ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అతను.. బెంగళూరు ఓపెన్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ 6-2, 6-2 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన జియోఫ్ బ్లాంకనేక్స్‌ను చిత్తు చేసి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అతను కేవలం గంటా 28 నిమిషాల్లోనే మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. నాలుగు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను సుమిత్ బ్రేక్ చేశాడు. ఫ్రాన్స్ ఆటగాడు నాలుగు డబుల్ ఫౌల్ట్స్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. గురువారం జరిగే రెండో రౌండ్‌లో హాంకాంగ్ ప్లేయర్ కోల్‌మెన్ వాంగ్‌తో సుమిత్ తలపడనున్నాడు.
Advertisement
Next Story