- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆస్ట్రేలియా మ్యాచ్‌లో SKY ఫ్లాప్ షో.. ట్విట్టర్ ట్రెండ్‌లో సంజూ శాంసన్
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో భారత యువ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్ అయి అన ఫ్లాప్‌షో ని చూపించాడు. దీంతో క్రికెట్ అభిమానులు సంజూ శాంసన్‌ను ట్విట్టర్ లో భారీగా ట్రెండ్ చేస్తున్నారు. సూర్య స్థానంలో శాంసన్ కు అవకాశం ఇచ్చి చూడాలని ట్వీట్ చేస్తున్నారు. ఎందుకంటే నాలుగో వికెట్ స్థానంలో ఆడే అయ్యర్, పంత్ గాయాల కారణంగా రెస్ట్ తీసుకుంటున్నారు. సూర్య వరుస డకౌట్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో శాంసన్‌ను తీసుకోవడం బేటర్ అని క్రికెట్ అభిమాను తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు. అయితే రోహిత్ శర్మ మాత్రం అతనికి ఇంకా చాలా అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా వన్డే క్రికెట్ లో సూర్య కుమార్ యాదవ్ అత్యధిక స్కోరు కేవలం 32 మాత్రమే.
Next Story