- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
BWF Ranking Mens Doubles 2023: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ..

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు ఖరారు చేసుకుని.. ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించారు. ఇక 2022 ఏడాది సాత్విక్-చిరాగ్ కెరీర్‌ను మరో స్థాయికి చేర్చింది. థామస్ కప్‌లో చరిత్రాత్మక స్వర్ణ పతకం గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఈ జోడీ.. అదే ఏడాది కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడిని ముద్దాడింది. టోక్యో వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని పతకాన్ని దక్కించుకుంది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలవడమే కాకుండా.. ఆసియా క్రీడల్లో డబుల్స్‌లో స్వర్ణం, టీమ్‌లో రజతాన్ని కైవసం చేసుకుంది.
Next Story