రిషబ్ పంత్ ప్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్..

by Mahesh |
రిషబ్ పంత్ ప్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫ్యాన్స్‌కు మరో షాక్ తగిలింది. డిసెంబర్‌లో పంత్ కు యాక్సిడెంట్ కారణంగా తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతను టీంకు దూరం అయ్యాడు. కాగా ప్రస్తుతం పంత్ కోలుకుంటున్నప్పటికి అతని గాయాలు పూర్తిగా మానడానికి ఇంకా సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో పంత్.. సెప్టెంబరులో జరిగే ఆసియా కప్ అక్టోబర్-నవంబర్‌లో జరిగే ODI ప్రపంచకప్ నుంచి తొలించబడినట్లు తెలుస్తుంది. ఓ స్పోర్ట్స్ న్యూస్ సంస్థ నివేదిక ప్రకారం.. పంత్ గాయాల నుంచి పూర్తిగా కోలుకుని.. పంత్ క్రికెట్ ఫిట్‌గా ఉండేందుకు ఏడెనిమిది నెలల సమయం పడుతుంది. అయితే అప్పటికి పైన పేక్కోన్న రెండు సిరీస్‌లు కంప్లీట్ అవుతాయి.

Advertisement

Next Story