- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Border-Gavaskar Trophy 2024 : బ్రిస్బేన్ టెస్ట్‌కు వర్షం ముప్పు?
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ జరిగే బ్రిస్బేన్‌లో శనివారం వర్షం పడే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వెదర్.కామ్ రిపోర్ట్ ప్రకారం.. తొలి రోజు వర్షం పడే చాన్స్ 25-40శాతం ఉన్నట్లు తెలిపింది. రెండు, మూడో రోజు వర్షం పడే చాన్స్ 25 శాతం ఉన్నట్లు పేర్కొంది. మ్యాచ్ ప్రారంభం నాటికి నల్లటి మబ్బులు కమ్ముకుంటాయని స్పష్టం చేసింది. ఐదు రోజుల పాటు మ్యాచ్ వీక్షిద్దాం అనుకుంటున్న ఫ్యాన్స్‌కు వర్షం కారణంగా క్రమంగా ఆటంకాలు తప్పవని వెల్లడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు బ్రేక్ పడితే ఆటగాళ్ల రిథమ్ దెబ్బతినే చాన్స్ ఉండనుంది. ఇక పిచ్ క్యూరేటర్ డేవిడ్ సందర్స్కి మాట్లాడుతూ.. ‘గబ్బా వికెట్ బ్యాటర్లకు సహకరిస్తుంది. పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా వికెట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. వికెట్‌పై వరుసగా తేడాలు ఉంటాయి. సంప్రాదాయమైన పిచ్ తయారు చేస్తున్నాం.’ అన్నాడు.