- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోని కాదు, సచిన్ కాదు.. గంభీర్ దృష్టిలో గ్రేటెస్ట్ టీమ్ మ్యాన్ ఎవరంటే?
దిశ, స్పోర్ట్స్: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీకి మెంటార్‌గా గౌతమ్ గంభీర్ తిరిగి వచ్చాడు. మెంటార్ గా తన బాధ్యతలు నిర్వహిస్తానని అన్నాడు. రీసెంట్ గా జరిగిన ఓ ప్రోగ్రాంలో గంభీర్ అత్యుత్తమ టీం ప్లేయర్ ఎవరని అంటే అందరిని సర్ ప్రైజ్ చేసే ఆన్సర్ ఇచ్చాడు. ఎంఎస్ ధోని, సచిన్, విరాట్, రోహిత్.. ఇలా ఎవరి పేరునైనా చెబుతానుకుంటే.. ఆశ్చర్యకరంగా నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ పేరు చెప్పాడు.
ఇప్పటివరకు ఎప్పుడూ జట్టు కోసం నిస్వార్థంగా ఆడిన ప్లేయర్ ఎవరు అనే విషయాలపై మాట్లాడలేదని అన్నాడు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నా. ఇప్పటివరకు తను కలిసి ఆడిన వారిలో అందరికంటే నిస్వార్థమైన, మానవత్వం కలిగి ప్లేయర్ ఒక్కరే అని తెలిపాడు. కేకేఆర్ కెప్టెన్‌గా 2011లో తాను ఆడినప్పుడు జట్టులో కేవలం నలుగురే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారని అన్నాడు. ప్రపంచ కప్ లోనూ అద్భుతంగా ఆడాడు. కానీ, ఆ సీజన్ లో ఓ మ్యాచ్ లో ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ తో నే ఆడాం. అతడు డగౌట్ లోనే ఉన్నాడు. కానీ ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా డ్రింక్స్ ను అందించాడు. నిస్వార్థాన్ని తనే నేర్పాడని.. అతడే ర్యాన్ టెన్ డోస్చటే. అలాంటి వారు ఇన్ స్పిరేషన్ అని తెలిపారు. ఇకపోతే కోల్ కతాను తాను విజయవంతంగా నడపడం కాదని.. తననే కేకేఆర్ సక్సెస్ ఫుల్ లీడర్ ని చేసిందని తెలిపాడు.