- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాస్ ఓడిన భారత జట్టు.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే..?
దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా లో భాగంగా నేడు రెండో వన్డే మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మహిళ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ వన్డే సిరీస్ లో మొదటి వన్డేలో ఇండియా భారీ విజయం సాదించిన సిరీస్ లో 1-0 తో లీడ్ లో ఉంది. కాగా ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సిరీస్ ను కైవసం చేసుకోనుంది. అయితే ఈ మ్యాచులో భారత జట్టును ఓడించి సిరీస్ రేసులో నిలవాలని సౌతాఫ్రికా జట్టు చూస్తుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు చూడాల్సిందే.
భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(w), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, ఆశా శోభన
దక్షిణాఫ్రికా మహిళలు (ప్లేయింగ్ XI): లారా వోల్వార్డ్ట్(సి), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, నాడిన్ డి క్లెర్క్, నోండుమిసో షాంగసే, మైకే డి రిడర్(w), మసాబాటా క్లాస్, నోంకులులేకో మ్లాబా, అయాబొంగా ఖాకా