- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 3 జట్లు మాత్రమే ఇలా గెలిచాయి..
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్ల జాబితాలో న్యూజిలాండ్ మూడో జట్టుగా నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో చివరి రోజు న్యూజిలాండ్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. కాగా దీంతో ఫాలో ఆన్ ఆడి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ రెండు సార్లు భారత్, న్యూజిలాండ్ ఒక్కో సారి గెలిచి చరిత్రకెక్కారు. ఇంగ్లాండ్ జట్టు 1894 సంవత్సరంలో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచింది. అలాగే 1981లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై 18 పరుగుల తేడాతో రెండోసారి విజయం సాధించింది. 2001 లో భారత్ ఫాలో ఆన్ ఆడి ఆస్ట్రేలియపై 171 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ పై 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
Advertisement
Next Story