- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hardik Pandya: భార్యతో విడాకులు ప్రకటించిన హర్ధిక్ పాండ్యా
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ విన్నింగ్ హీరో హర్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే టీ20 వరల్డ్ కప్ సమయంలో ఈ ఇష్యూ కాస్త సర్ధుమనిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా గురువారం రాత్రి వారు 4 సంవత్సరాల వివాహం బంధం నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హర్ధిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిక్ నుండి విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించాడు. కాగా వీరికి మే 31, 2020 న ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం జరిగింది. ఈ సందర్భంగా వారు విడివిడి చేసిన పోస్టుల్లో.. "మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మాకు కఠినమైన నిర్ణయం. అగస్త్యకు మంచి కో-పేరెంట్స్ గా ఉంటాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను మీరు గౌరవిస్తూ.. మద్దతివ్వాలని కోరుకుంటున్నామని రాసుకొచ్చారు.
Advertisement
Next Story