- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అధికార పార్టీలో చీలిక!

X
దిశ, వెబ్ డెస్క్: నేపాల్ లో అధికార పార్టీలో చీలిక దిశ వైపు పరిణామాలు ఉన్నట్లు కనిపిస్తోంది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్ప కుమార్ దహల్ మధ్య గత కొద్ది రోజలు నుంచి సయోధ్య కుదరడంలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే వీరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు చైనా రాయబారి ప్రయత్నించడం గమనార్హం. నేడు జరిగే పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రధాని ఓలి రాజకీయ భవితవ్యం తేలిపోనున్నది.
Next Story