- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మార్చి నెలలో శ్రీవారి విశేష ఉత్సవాలు

X
దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి 9న సర్వ ఏకాదశి
మార్చి 11న మహాశివరాత్రి
మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు
మార్చి 24న స్మార్త ఏకాదశి
మార్చి 25న వైష్ణవ మాధ్వ ఏకాదశి.
మార్చి 28న శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి
Next Story