- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా భయం.. స్పందన రద్దు?
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల్లో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాలను కలెక్టర్లు రద్దు చేస్తున్నట్లు సమాచారం. స్పందన కార్యక్రమం నిర్వహించడం ద్వారా కరోనా వైరస్ విస్తరించేందుకు అవకాశం కల్పించకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా జాల్లాల కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో ప్రజలు నేరుగా అధికారులను కలువకుండా వినతులు ఆయా విభాగాల్లో అందించేలా చర్యలు చేపట్టారు.
Next Story