కురిచేడులో ఎస్పీ.. ఏం జరిగిందోనని ఆరా

by srinivas |
కురిచేడులో ఎస్పీ.. ఏం జరిగిందోనని ఆరా
X

దిశ, వెబ్ డెస్క్: కురిచేడులో శుక్రవారం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురిచేడు ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకుని తాగినట్లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. పది రోజులుగా మృతులు శానిటైజర్ తాగినట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed