- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనాను జయించిన గాయకుడు

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించారు. ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకడంతో గత కొద్ది రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 19 నుంచి వైద్యులు ఆయనకు ఎక్మో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారు.
Next Story