పాడేందుకు ప్రయత్నిస్తున్న బాలు..

by Shamantha N |   ( Updated:2023-10-10 15:34:43.0  )
పాడేందుకు ప్రయత్నిస్తున్న బాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడిందని.. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో కొంచెం ఇంప్రూమెంట్ ఉందని తెలిపిన ఆయన.. రాసేందుకు, పాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. వైద్యులు దీన్ని మంచి సంకేతంగా చెప్తున్నారని అన్నారు. రోజూ నాన్న గారికి పేపర్ ఇవ్వాలని ఆస్పత్రి సిబ్బందిని కోరినట్లు తెలిపారు.



Next Story

Most Viewed