- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మేమిచ్చాం.. లేదు మనయే ఇచ్చారు’
by Shyam |

X
నిర్మల్ జిల్లా సమీక్ష సమావేశంలో బీజేపీ ఎంపీ, టీఆర్ఎస్ మంత్రి ఒకే అంశంపై చెరో మాట మాట్లాడారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే పేదలు లబ్ధి పొందుతున్నారని బాపురావు అన్నారు. దీనికి బదులుగా.. మనం చెల్లిస్తున్న వాటితోనే కేంద్రం నిధులు అందజేస్తుందని ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యనించారు. పథకాల అంశంపై ఇరువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Next Story