- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూసూద్ విగ్రహాలు ఏర్పాటు.. ఎక్కడంటే !
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి కోట్లాది మంది గుండెల్లో రియల్ హీరో అయిన సోనూసూద్‌పై ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. బెంగాల్‌లో దుర్గామాత ఉత్సవాల్లో మండపాల వద్ద సోనూసూద్ ప్రతిమను ఉంచి ప్రేమను చాటుకుంటున్నారు. దుర్గామాత మిమ్మల్ని చల్లగా చూడాలి.. ఎల్లప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనూసూద్ విగ్రహాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story