- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఆచార్య’ యూనిట్‌కు సోను మొబైల్ గిఫ్ట్స్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: రియల్ హీరో సోనూ సూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. హెల్పింగ్‌కే కేరాఫ్ అడ్రస్‌గా మారిన సోను.. తను అడుగుపెట్టిన ప్రతీ చోట సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆచార్య’ యూనిట్ మెంబర్స్‌కు మొబైల్ ఫోన్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. 100 మంది పేద సినీ కార్మికులకు స్మార్ట్ ఫోన్స్ ప్రజెంట్ చేయగా.. ఆనందంగా కెమెరాకు ఫోజులిచ్చారు. కాగా ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story